అన్వేషించండి

ABP Cvoter Exit Poll Results 2024 | లోక్ సభ ఎన్నికల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోందా.?

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడందరూ ఎగ్జిట్ పోల్స్ గురించే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..అన్న లెక్కలపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంతో పోల్చి చూస్తే ఈ సారి ఎగ్జిట్ పోల్స్‌పై ఆసక్తి రెట్టింపైంది. ABP CVoter Exit Poll 2024 లోనూ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక ప్రధాన రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమికి  21 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఏపీలో ఇండీ కూటమికి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. అక్కడ 7 నుంచి 9 స్థానాలు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ కూడా 7 నుంచి 9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ఢిల్లీలో NDA కి 4-6 స్థానాలు, ఇండీ కూటమి 1-3 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది.  ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో NDA 25-26 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. ప్రతిపక్ష కూటమి ఒక్క స్థానానికే పరిమితం కానుంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి 23-25 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్‌ తెలిపింది. NDA కూటమికి 22-26 స్థానాలు వచ్చే అవకాశముంది. ఇక 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఇండీ కూటమి 15-17 స్థానాలు గెలుచుకుంటుందని, NDA 62-66 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget