అన్వేషించండి
What can be Expected From CM Jagan: ఏపీ క్యాబినెట్ కూర్పు ఈసారీ అంత ఈజీ కాదు..!|ABP Desam
AP Cabinet కూర్పు ఎలా ఉండనుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. CM JAGAN ఏ నిర్ణయం తీసుకోనున్నారు. సమీకరణాలు ఎలా ఉండన్నాయనే అంశంపైనే ఎక్కడ చూసిన చర్చ నడుస్తోంది. అన్నివర్గాలకు సమప్రాధాన్యం ఉండేలా గతంలో మ్యాజిక్ చేసిన జగన్..ఈసారి అదే స్ట్రాటజీని ఫాలో అవుతారా లేదా కొత్త పద్ధతిలో వెళ్తారా. అసలు ఏపీలో ఎవరికి ఛాన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది..ఈ వీడియోలో మీకోసం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
క్రైమ్
ఓటీటీ-వెబ్‌సిరీస్





















