అన్వేషించండి
Desam Aduguthondhi: BJP విభజన రాజకీయం చేస్తోందా..?| ABP Desam
ప్రధాని NarendraModi మరోసారి AP State Bifurcation అంశాన్ని రగిల్చారు. United Andhrapradesh విభజన సరిగ్గా జరగలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో మంటలు రేపాయి. TRS భగ్గుమంది. కేంద్రం విభజన రాజకీయం చేస్తోందని మండిపడింది. అటు AP CM Jagan కేంద్రం విషయంలో సైలంట్‌గా ఉంటున్నారన్న విమర్శలు రేగుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















