అన్వేషించండి
Tata Neu Launch Date: Tata Neu Is Launching On This Date; Checkout Top Features | ABP Desam
Tata గ్రూపు కొత్త సర్వీసును లాంచ్ చేయనుంది. అదే టాటా neu. షాపింగ్, పేమెంట్స్‌ను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకు వచ్చేందుకు ఈ యాప్‌ను టాటా రూపొందించింది. ఈ యాప్ ఏప్రిల్ 7వ లాంచ్ కానుంది. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ కోసం టాటా గ్రూపు ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకసారి లాంచ్ అయితే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల ద్వారా దీన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















