అన్వేషించండి
నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుంటే పన్ను పడతాది!
నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండానే వెళ్లిన ఉద్యోగి నుంచి రికవరీ చేసే మొత్తంపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని AAR ఆదేశించింది. నోటీస్ పే, గ్రూప్ ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ వర్తిస్తుందని వెల్లడించింది. వేరే కంపెనీలో ఉద్యోగం దొరికిందా? ఎక్కువ ప్యాకేజీకి వెళ్తున్నారా? పాత సంస్థలో నోటీస్ పిరియడ్ పూర్తి కాకుండానే వెళ్లిపోతున్నారా? అయితే ఇకపై మీరు 18 శాతం వరకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
వ్యూ మోర్





















