అన్వేషించండి
Ys Jagan vs Ys Sharmila Yellow saree | చెల్లెలి దుస్తులపై అన్న కామెంట్స్ తప్పేనా..? | ABP Desam
సీఎం వైఎస్ జగన్ పులివెందుల సభలో ఆయన సోదరీ ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల చీర రంగుపై చేసిన కామెంట్స్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వేల మంది మగాళ్ళ మధ్యలో చెల్లెలి పరువు తీసేలా సీఎం జగన్ మాట్లాడారని వైయస్ షర్మిల కౌంటర్ ఇవ్వడంతో సీఎం జగన్ తప్పు చేశారా అన్న చర్చ ప్రజల్లో మొదలైంది. అసలు జగన్ ఏమన్నారు షర్మిల కౌంటర్ ఏంటి ఈ వీడియోలో
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ





















