అన్వేషించండి

YS Jagan Fan Breach Security | జగన్ ను కలవాలని ముళ్ల కంచె దూకేసి | ABP Desam

 అమర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కిల్లితండాకు వెళ్లారు వైఎస్ జగన్. అయితే ఇదే సమయంలో జగన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. సరిగ్గా నెల క్రితం  పరామర్శ కోసం జగన్ రాప్తాడు వస్తే అప్పుడు ఆయన హెలికాఫ్టర్ మీదకు వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. భద్రతా వైఫల్యం అంటూ పోలీసులపై వైసీపీ నేతలు మండిపడటం..పోలీసులు ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించటం కోసం జగన్ వస్తున్నారనే సమాచారంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతం మొత్తం కంచెలు వేశారు పోలీసులు. వైసీపీ కార్యకర్తలైనా అభిమానులైనా కంచెల వెనుకే ఉండి జగన్ ను చూసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఓ అభిమాని మాత్రం సెక్యూరిటీని బ్రీచ్ చేశాడు. ఉన్నపళంగా కంచెను దూకేసి జగన్ ను కలిసేందుకు వెళ్లబోయాడు. అయితే పోలీసులు ఆ అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం జగన్ పై అభిమానంతో మాత్రమే ఆ కుర్రాడు అలా చేశాడని అందుకే కేసు పెట్టలేదని చెప్పారు పోలీసులు.

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema News: క‌న్న ప్రేమ కాదంది! క‌న‌ని ప్రేమ కేర‌ళ ర‌మ్మంది!ఆడ‌ బిడ్డ ద‌త్త‌త కోసం కేర‌ళ నుంచి కోన‌సీమ‌కు వ‌చ్చిన దంప‌తులు!
క‌న్న ప్రేమ కాదంది! క‌న‌ని ప్రేమ కేర‌ళ ర‌మ్మంది!ఆడ‌ బిడ్డ ద‌త్త‌త కోసం కేర‌ళ నుంచి కోన‌సీమ‌కు వ‌చ్చిన దంప‌తులు!
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Janasena: మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత - కార్ల ధ్వంసం, నిందితుడు అరెస్ట్
మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత - కార్ల ధ్వంసం, నిందితుడు అరెస్ట్
ABP Premium

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
AI career certificate: గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
Ideas of India 2026 Nara Lokesh: గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
Vijay Sangeetha Divorce: నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
Embed widget