అన్వేషించండి
Vissannapeta ZP High School Problems: వర్షానికి పైకప్పులు ఊడి విద్యార్థుల ఇబ్బందులు
ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా విస్సన్నపేట జడ్పీ హైస్కూల్.... భారీ వర్షాల కారణంగా చెరువును తలపిస్తోంది. పాఠశాల ప్రాంగణం అంతా నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా.... పైకప్పులు ఊడిపోవటంతో... 6ఏ, 6బీ తరగతి గదుల్లో నీరు లీక్ అవుతోంది. దీంతో విద్యార్థులు గొడుగులు వేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు-నేడు ద్వారా సుమారు 66 లక్షల రూపాయల పనులు చేసినప్పటికీ... పరిస్థితి ఇలా ఉందని స్థానికులు అంటున్నారు. తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















