అన్వేషించండి
విశాఖపట్నం జిల్లాలో మత్స్యకారులకు చిక్కిన పెద్ద చేప
విశాఖపట్నం జిల్లాలో చేపల వేటలో 50 అడుగుల పొడవు, రెండు టన్నుల వేల్ షార్క్ మత్స్యకారులకు చిక్కింది. అచ్యుతాపురం మండలం తంతాడి గ్రామం సముద్రతీరంలో ఈ పెద్ద చేప మత్స్యకారులకు చిక్కింది. భారీ చాపను చూసి అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడం తో వారు అక్కడికి చేరుకున్నారు. మత్స్యకారులు అటవీశాఖ సిబ్బంది సహాయంతో పెద్ద చేప ను సముద్రంలోకి తీసుకెళ్లి వదిలేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















