అన్వేషించండి
Ramatheertham New Temple Construction: సరికొత్త హంగులతో కొండమీది గుడి | ABP Desam
Vizianagaram జిల్లాలోని Ramatheertham Temple రెండు భాగాలుగా ఉంటుంది. కొండమీదనున్న ఆలయం వద్ద 2020 డిసెంబర్ 28న గుర్తుతెలియని దుండగులు.. ఇక్కడి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగగా.. ఏపీ సర్కారు రూ. 3 కోట్లు మంజూరు చేసి కొత్త ఆలయాన్ని నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా
న్యూస్





















