అన్వేషించండి
PawanKalyan Video on RushiKonda : వైసీపీని క్రిమినల్ పాలిటిక్స్ పార్టీ అన్న పవన్ కల్యాణ్ | ABP Desam
విశాఖ రుషికొండ ప్రాంతంలో ప్రకృతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. తన పర్యటనలో భాగంగా డ్రోన్ ఎగురవేసి అక్కడి ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు చూపిద్దామనుకున్నానన్న పవన్..అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పోలీసులు పంపిందన్నారు. రుషికొండ ప్రస్తుత పరిస్థితులపై తమ దగ్గరున్న ఆధారాలతో ఓ వీడియోను విడుదల చేస్తున్నట్లు పవన్ తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















