అన్వేషించండి
Chief Of Naval Staff Visit ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిలన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన నేవీ చీఫ్
నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ విశాఖలో పర్యటించారు. తూర్పు నావికాదళం కమాడింగ్ చీఫ్ గా ఉన్న బిశ్వజిత్ ఆయనకు స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన నేవీ చీఫ్....ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిలన్ వేడుకల ఏర్పాట్లపై సమీక్షను నిర్వహించారు. వచ్చే నెలలో జరగనున్న భారీ వేడుకల నిర్వహణపై నేవీ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నావికాదళానికి చెందిన పలు అధికారిక కార్యక్రమాల్లో నేవీ చీఫ్ పాల్గొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















