అన్వేషించండి
Villagers Attack SI, Constables: సారా విక్రయాలపై అడిగినందుకు ఎస్ఐపైనే దాడికి దిగిన గ్రామస్థులు
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కొత్తగూడ గ్రామ సమీపంలో నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన బత్తిలి ఎస్ఐ సీతారామ్ పై.... సారా తయారీదారులు, గ్రామస్థులు దాడికి దిగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుళ్ల వద్ద నుంచి ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















