అన్వేషించండి
Punganur: స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు దర్జాగా వచ్చి ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది... నవ్వు కూడా ఆగదు
చిత్తూరు జిల్లా పుంగనూరులో వింత దొంగతనం జరిగింది.. మామూలుగా దొంగతనం అంటే..డబ్బు,బంగారం,విలువైన వస్తువులో,వాహనాల్లో దొంగతనం జరగడం తరచూ మనం వింటుంటాం. కానీ ఇలాంటి దొంగతనం ఎప్పుడూ విని ఉండరు..చూసి ఉండరూ. పూల కుండీలను కూడా ఇద్దరు అమ్మాయిలు దొంగతనం చేసిన వింతైన ఘటన ఇది. పుంగనూరు లోని నగరి ప్యాలెస్ కాంపౌండ్‌లో లాయర్ ఇంటి ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినా ఇప్పుడు హాట్ టాప్‌గా మారింది. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిందీ దొంగతనం.
వ్యూ మోర్





















