అన్వేషించండి
Tirumala Vigilance Failure: మాడవీధుల దాకా వచ్చేసిన వాహనం, నిబంధనల ఉల్లంఘన
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది . శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వాహనాలు తిరగడంపై నిషేధం ఉంది. ప్రధాని, సీఎం ప్రొటోకాల్ వాహనాలకు కూడా అనుమతి లేదు. వైభవోత్సవ మండపం ముందుభాగంలోనే వాహనాలను నిలిపివేయాలి. కానీ ఓ డ్రైవర్ మాత్రం ఏకంగా మాడవీధుల దాకా కారును తీసుకొచ్చేశాడు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















