అన్వేషించండి
Tirumala srivari Teppotsavalu 2022: ఘనంగా పూర్తయిన తెప్పోత్సవాలు | Tirupati | ABP Desam
Tirumala Tirupati Devasthanamలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవార్లు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















