అన్వేషించండి
Tirumala Pilgrims Rush Today: Sarvadarshanam Tokens కోసం వెయిటింగ్ తప్పదు | ABP Desam
Tirumala Venkateswara Swamy దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. Tirupati లోని Sarvadarshanam టోకెన్ల జారీ కేంద్రాలైన శ్రీనివాసం, భూదేవి, గోవిందరాజా సత్రాల వద్ద క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. 4 గంటలకుపైగా టోకెన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కనీస సౌకర్యాలు కల్పించలేదని TTD పై మండిపడుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















