అన్వేషించండి
Huge Fire Accident In Renigunta: విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయం సమీపంలో ఉన్న ఫాక్సీలింక్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ చుట్టూ అలుముకుంది. ఉద్యోగులంతా భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















