అన్వేషించండి
బాలుడిపై చిరుతపులి దాడి తర్వాత తీసుకున్న చర్యలేంటి..?
అలిపిరి నడకమార్గంలో ఐదేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేసిన నేపథ్యంలో టీటీడీ అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు చిరుత సంచారం అధికంగా జరిగే ప్రాంతాల్లో కెమెరా ట్రాప్స్ నిఘాతో పాటు రెండు ప్రదేశాల్లో చిరుత పులిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేస్తున్నారు. నడకమార్గం గుండా తిరుమలకు నడక సాగించే భక్తులు భయపడాల్సిన అవసరం లేదంటున్న TTD DFO శ్రీనివాస్ తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టూ ఫేస్.
వ్యూ మోర్





















