అన్వేషించండి
Fire Accident At Tirumala: తిరుమలపై అగ్నిప్రమాదం, ఎలా జరిగింది..?
తిరుమల కొండపై అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో ఉన్న మ్యాట్లకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆకతాయిలు ఎవరో మంట పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















