అన్వేషించండి
Anjanadri Development Foundation: అంజనాద్రి అభివృద్ధికి శంకుస్థాపన | ABP Desam
Tirumala కొండల్లోని Anjanadri హనుమంతుడి జన్మస్థలంగా నిర్ధరణ అవటంతో... ఆ క్షేత్ర అభివృద్ధికి మాఘ పౌర్ణమైన ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేశారు. ఉదయం 9:30 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ, పీఠాధిపతులు, మఠాధిపతుల సమక్షంలో TTD ఈ కార్యక్రమం నిర్వహించింది. ఆ తర్వాత.. ఆకాశగంగ తీర్థం, ఆలయ అభివృద్ధి నమూనా చిత్రాన్ని, హనుమంతుడి జన్మవృత్తాంతం చారిత్రక నిరూపణ పుస్తకాన్ని విడుదల చేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















