అన్వేషించండి
Vallabhaneni Vamsi: టీడీపీ వర్సెస్ వల్లభనేని వంశీ... నేతల మధ్య ట్వీట్ వార్
టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. పరిటాల సునీత వ్యాఖ్యలతో మొదలైన మాటల యుద్ధం వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకునేంతవరకూ వెళ్లింది. తెలుగుదేశం చేసిన విమర్శలకు స్పందిస్తూ చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని వంశీ ఘాటైన ట్వీట్లు చేశారు. తల్లీపిల్లల మధ్య కూడా తగాదాలు పెట్టగల నేర్పరి చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. పరిటాల సునీత వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని లోకేశ్ ను గెలిపించుకోండని సవాల్ విసిరారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో కృష్ణా జిల్లా మహిళలను కించపర్చేలా వంశీ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















