అన్వేషించండి
Watch: అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? జేసీ ధ్వజం
‘‘నా ఇంటి మీదకు వైసీపీ ఎమ్మెల్యే వస్తే ఏం చేయలేదు. ఇవాళ 9 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి ఇంటి గేటు దగ్గరకు అధికార వైసీపీ నేతలు వెళ్తే లా అండర్ ఆర్డర్ లేదని అర్థమవుతోంది. వయస్సులో చిన్న అయిన జగన్ రాష్ట్రాన్ని ఎంత బాగా పరిపాలన చేయాలి. ఇవాళ ఇంత దారుణంగా రాష్ట్రాన్ని పాలించడం అస్సలు బాగోలేదు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? అని అనుమానం వస్తోంది.’’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతలపై స్పందించారు.
వ్యూ మోర్





















