అన్వేషించండి
Scam Exposed in GDCC: నకిలీ బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు | ABP Desam
Guntur జిల్లా Tenali చెంచుపేట GDCC బ్యాంక్ లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. ఉదయం నుంచి తనిఖీలు చేపట్టిన అధికారులు.... ఈ ఉదంతాన్ని బయటపెట్టారు. బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి కొందరు ఖాతాదారులు 42 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు. విడతలవారీగా నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాంచ్ మేనేజర్, బంగారం తాకట్టుపెట్టుకునే అధికారి కుమ్మక్కై రుణాలు మంజూరు చేసినట్టు బ్యాంకు సీఈవో కృష్ణవేణి వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని నగదు రికవరీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















