అన్వేషించండి
Ambedkar Konaseema : ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో తాచుపాము హల్ చల్ | DNN | ABP Desam
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సి.హెచ్ గున్నేపల్లి లో ఓ ఇంట్లో తాచు పాము హల్ చల్ చేసింది. గడ్డిమేటు వద్ద భారీ త్రాచుపాము ను చూసి భయబ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు..స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. పాముకు హాని కలగకుండా స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ చాకచక్యంగా పట్టుకొని దాన్ని ఓ డబ్బాలోకి తీసుకున్నారు సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్



















