అన్వేషించండి
Advertisement
కూచిపూడి నృత్యంతో అబ్బురపరుస్తున్న అమలాపురం చిన్నారులు..!
ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ ప్రదర్శనలో తమ ప్రతిభతో గిన్నీస్‌బుక్‌లో పేరు సంపాదించారు వీరంతా. రాష్ట్ర స్థాయిలో విశాఖ, హైదరబాద్, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అనేక పోటీల్లో తమ నృత్యప్రదర్శనతో ఆకట్టుకుని , ప్రధమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్ర సాంస్కృతికశాఖ నిర్వహించిన పోటీల్లో పాల్గని అమలాపురం మాత్రమేకాదు రాష్ట్రానికే మంచి పేరు తెచ్చారు ఈ చిన్నారులు.
రాజమండ్రి
బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion