అన్వేషించండి
New Districts in Andhra Pradesh | IAS, IPS అధికారుల బదిలీలు, నియామకాలు | ABP Desam
Andhra Pradesh లో కొత్త జిల్లాల ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. 13 జిల్లాలను 26కి పెంచుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో IAS, IPS ల ట్రాన్సఫర్లు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త జిల్లాల నుంచి పరిపాలనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















