అన్వేషించండి
Nellore Tiktok Marriage: రెండో భార్యకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన భర్త
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన టిక్ టాక్ పెళ్లిలో మరో ట్విస్ట్ వచ్చింది. నిత్యశ్రీని రెండో భార్యగా చేసుకున్న కల్యాణ్.... చెప్పా పెట్టకుండా తొలి భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో నిత్యశ్రీ అత్తవారింట్లోనే ఉండిపోయింది. కల్యాణ్ వారంలోగా తిరిగిరావాలని డిమాండ్ చేస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















