అన్వేషించండి
Nellore Roads Protest: బురద రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వినూత్నంగా ఆందోళన తెలిపారు. కావలి-తుమ్మలపెంట రహదారిలో గుంతల్లో చేరిన బురదనీటిలో పార్టీ నాయకులు బైఠాయించారు. కొందరు నేతలు బురదలో పొర్లుదండాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
టీవీ





















