అన్వేషించండి
Nellore Liquor Syndicate: తారు ట్యాంకర్లతో మద్యం ట్రాన్స్ పోర్ట్...భారీగా లిక్కర్ స్కామ్| ABP Desam
Nellore లో అతి పెద్ద లిక్కర్ స్కామ్ ను బయటపెట్టారు పోలీసులు. గోవా నుంచి తారు ట్యాంకర్ల ద్వారా నెల్లూరు జిల్లాకు తరలించి ఇక్కడ క్వార్టర్ కు వందకు అమ్మేస్తున్నారు కేటు గాళ్లు. నెల్లూరు ఎస్పీ విజయరావు సిండికేట్ వివరాలు వెల్లడించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















