అన్వేషించండి
Father Meets Son After 19 Years: తండ్రి ఆచూకీ దొరికింది | Nellore | ABP Desam
అయినవాళ్లు కనిపించకుండాపోతే కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. తల్లిదండ్రుల వయస్సు మీదపడటం వల్ల మానసిక సమస్యలతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన తండ్రి దాదాపు 19 ఏళ్ల తర్వాత కొడుకుని కలిశారు.
వ్యూ మోర్





















