అన్వేషించండి
Anil Kumar Yadav Comments: టీడీపీ నాయకుల్ని అమ్మలక్కలతో తిట్టిస్తా | ABP Desam
నెల్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వైసీపీ నాయకులకు నిరసన సెగ తగులుతోందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. టీడీపీ కార్యకర్తలు అక్కడక్కడా కావాలనే అడ్డుతగులుతున్నారన్నారు.
వ్యూ మోర్





















