నగరి ఎమ్మెల్యే రోజా పంచారామ యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ స్వామి వారికి, అమ్మ వారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకు ముందు రోజా కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజా వెంట రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు.. రోజాకు ఆలయ మర్యాద లతో ఘనంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
Guntur East MLA Musthafa : మురుగుకాల్వ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేకు షాక్ | DNN | ABP Desam
AP Cabinet Meeting CM Jagan : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం | ABP Desam
Pension Scam in Palnadu : పల్నాడు జిల్లాలో చనిపోయిన వ్యక్తికి రెండు దశాబ్దాలుగా పెన్షన్ | ABP Desam
Om Raut Kiss Kriti Sanon in Tirumala : తిరుమలలో వివాదాస్పదంగా డైరెక్టర్ ఓంరౌత్ ప్రవర్తన | DNN | ABP
Kriti Sanon Om Raut in Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ టీమ్ | DNN | ABP Desam
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
YS Viveka Case : వివేకా లెటర్కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!