అన్వేషించండి

ఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

విపత్తు సమయంలో కూడా రాజకీయాలు చేస్తూ దిగజారిపోతున్నారని వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. ఈ ఆపద కాలంలో బాధ్యతగా ఉండాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా రాజకీయాలు చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉండడం దురదృష్టకరం అని అన్నారు. పరిస్థితులను, ప్రజలను పావులుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాకముందే ఇంత పెద్ద విపత్తు వచ్చిందని, సాయం చేసేందుకు ముందుకు రాకుండా ఇవేం మాటలు అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ సాయం చేస్తామంటే ప్రభుత్వం అడ్డు చెప్పలేదని తేల్చి చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తు వస్తే ప్రజల కోసం ముందుకొచ్చి సహకారం అందించినట్టు గుర్తు చేశారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. కానీ జగన్ మాత్రం హడావుడిగా వచ్చి బుడమేరుకు గేట్లున్నాయని ఏవేవో మాట్లాడి వెళ్లిపోయారని సెటైర్లు వేశారు. 

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Madanapalle Lady Don: మదనపల్లె లేడీడాన్ ఇంట్లో తనిఖీలు.. భారీగా ఆస్తి పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు స్వాధీనం!
మదనపల్లె లేడీడాన్ ఇంట్లో తనిఖీలు.. భారీగా ఆస్తి పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు స్వాధీనం!

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramappa Temple: చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Embed widget