అన్వేషించండి
రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీలు వేసిన మంత్రి ఉషశ్రీచరణ్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో.... గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఉషశ్రీచరణ్ మిరపకాయ బజ్జీలు వేశారు. ఇంటింటికీ తిరుగుతున్న ఆమె... రోడ్డు పక్కన బజ్జీలు వేసుకుంటున్న మహిళతో మాట్లాడారు. ఏయే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో తెలుసుకున్నారు. ఆ తర్వాత స్వయంగా బజ్జీలు వేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















