అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Students Complaint on Head Master: సమస్యలు గురించి చెప్తే తన్నుతున్నారు..!| ABP Desam
Kurnool జిల్లా Emmiganuru లో Soganuru రోడ్డులోని ZP హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థులు... Head Master మద్దయ్యపై Police Stationలో ఫిర్యాదు చేసారు. మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని అడిగితే, ఇష్టం వచ్చినట్టు తన్నుతాడని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాంటి హెడ్ మాస్టర్ వద్దంటూ ఆందోళన చేశారు. వీరికి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
కర్నూలు
![Pawan Kalyan Winnning From Pithapuram | కోస్తాంధ్రలో కూటమిదే హవా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/065a653212be71646bb44d09375fc5311717493769051953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)