అన్వేషించండి

Kurnool Airport | Very Small and Cute Airport in Andhra Pradesh | ABP Desam

క‌ర్నూలు ఏయిర్ పోర్ట్ ను కర్నూలు డిస్ట్రిక్ హెడ్ క్వార్ట‌ర్ నుంచి 18 కిమి దూరంలో ఉన్న ఓర్వ‌క‌ల్ లో ఏర్పాటు చేశారు. ఇది నేహ‌ష‌న‌ల్ హైవే 40కి ప‌క్క‌నే ఉంటుంది. క‌ర్నూలు నుంచి నంద్యాల వెళ్లే మార్గంలో దీన్ని చూడొచ్చుకూడా. 2013 లో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ 50 ఎయిర్ పోర్టు సేక్ష‌న్ చేస్తే అందులో క‌ర్నూలు ఒక‌టి. వెయ్యి ఏకరాల్లో ఈ ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేశారు. 2016 లో ప‌ర్మిస‌న్స్ వ‌స్తే 2017లో పార్షియ‌ల్ ఓపెన్ అయ్యింది. ఇక‌ 2021లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్ల‌యిట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్క‌డ నుంచి చెన్నై, బెంగుళూరు, వైజాగ్ , హైద‌రాబాద్ వ‌ర‌కు ప్లైట్స్ ర‌న్ అవుతున్నాయి. ఫ్యూచ‌ర్ లో ఇంకా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. అతి చిన్న ఎయిర్ పోర్ట ఇది. దీన్నీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ అని అంటారు. ర‌న్ వే నుంచి నేరు గా మ‌నం విమానాశ్ర‌యంలోకి న‌డుచుకుంటూ వ‌చ్చేయొచ్చు. అలాగే ఫైట్ ఎక్కాలంటే న‌డుచుకుంటూ వెళ్లి ఫ్లైట్ ఎక్కెయ్యొచ్చు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
This Week Theatrical Releases : సూర్య వీరభద్రుడు To కూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ - ఒకే రోజు థియేటర్లలో 4 సినిమాలు
సూర్య వీరభద్రుడు To కూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ - ఒకే రోజు థియేటర్లలో 4 సినిమాలు
Embed widget