అన్వేషించండి
Konaseema Floods : కోనసీమ జిల్లా లంక గ్రామల ప్రజల దైన్య స్థితి..! | ABP Desam
కోనసీమ జిల్లాలోని వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది.. గత వారం రోజులుగా ముంపుముప్పులో మునిగిన నది పరివాహక గ్రామాలలో కొన్ని గ్రామాలు ముంపు నుంచి క్రమక్రమంగా బయట పడుతున్నాయి... ఇంకా కొంతమేరకు వరద నీరు ఉన్నప్పటికీ పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్ళను చూసుకునేందుకు ప్రజలు వెళ్తున్నారు... పూర్తిగా బురద మయంలో కురుకుపోయిన ఇళ్ళను శుభ్రం చేసుకుంటున్నారు..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు






















