అన్వేషించండి
Watch: జేఎన్టీయూకే గెస్ట్‌హౌస్‌లో కొత్త జంట శోభనం.. పూలపాన్పుతో ముస్తాబు, వీడియోలు వైరల్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జేఎన్టీయూకే గెస్ట్ హౌజ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఉన్నట్టుండి గెస్ట్ హౌజ్ హనీమూన్ చేసుకొనే ప్రాంతంగా మారింది. గెస్ట్ హౌజ్‌లో శోభనం జరుగుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. భవనంలోని ఓ గదిని శోభనం గదిలా మార్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నదానిపై కచ్చితమైన సమాచారం లేకపోయినా తాజాగా ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
వ్యూ మోర్





















