అన్వేషించండి
Kadapa Floods: చెయ్యేరు వరదల్లో రియల్ హీరో సుజయ్ కుమార్ రాజు| ABP Desam
కడపజిల్లాలో వరదలు మిగిల్చిన విషాదం నుంచి అక్కడి ప్రజలు నేటికీ తేరుకోలేదు. అన్నమయ్య రింగ్ బండ్ తెగిపోవటంతో ఒక్కసారిగా ఊరిమీదకి వచ్చిన వరద నుంచి తప్పించుకున్న చాలా మంది నాటి దారుణమైన తమ అనుభవాలను చెబుతున్నారు. వరదల ప్రభావానికి తీవ్రంగా లోనైన పులపత్తూరు గ్రామంలో ఇప్పుడు సుజమ్ కుమార్ రాజు అనే యువకుడిని రియల్ హీరోగా ప్రశంసిస్తున్నారు గ్రామస్తులు. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో తన ప్రాణాలను కాపాడుకోవటమే కాదు తన తల్లితండ్రులు సహా ఏడుగురి జీవితాలని కాపాడేందుకు ఆ కుర్రాడు చేసిన పోరాటమే ఇప్పుడతని నిజమైన హీరోగా కీర్తిస్తోంది. అతడి సాహసాన్ని మీరు కూడా చూడండి.
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















