News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Innovative Wedding Procession In Konaseema: వెరైటీగా పెళ్లి ఊరేగింపు, మీరూ చూసేయండి..!

By : ABP Desam | Updated : 04 Sep 2023 07:14 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఏదేమైనా సరే... కొన్ని విషయాల్లో గోదారోళ్ల తీరే స్పెషల్. ఇప్పుడు ఇదిగో ఇలా పెళ్లిలో కూడా సరికొత్త ట్రెండ్ కు దారి తీశారు. కోనసీమ జిల్లా రాజోలులో సుఖేష్, శ్రీరంగనాయకి అనే జంట...... తమ పెళ్లి ఊరేగింపును వెరైటీగా చేసుకున్నారు. వారిద్దరూ అందంగా అలంకరించిన ఓ వింటేజ్ రోల్స్ రాయిస్ కారులో ఎక్కి కూర్చున్నారు. దాని వెనుక పెద్ద కార్ల కాన్వాయ్. వారు కూర్చున్న కారు చుట్టూ బౌన్సర్లు. ఇక ముందు అన్నింటికన్నా హైలైట్. చీరలు కట్టుకున్న మహిళలు బుల్లెట్ నడుపుతూ ఊరేగింపునకు పైలట్ గా వ్యవహరించారు. ఈ వినూత్న పెళ్లి ఊరేగింపు విజువల్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Tension In Nandyal: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్

Minister RK Roja on Nara Bramhani : జగన్ గురించి మాట్లాడితే ఊరుకోమన్న మంత్రి రోజా | ABP Desam

Motha Mogiddham by Nara Bramhani and Lokesh : చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా మోత మోగించిన టీడీపీ | ABP

CID Serves Notice to Nara Lokesh : Inner Ring Road కేసులో లోకేశ్ కు నోటీసులు | ABP Desam

Visakhapatnam Beach Mysterious Box : సముద్రతీరానికి కొట్టుకొచ్చిన పెట్టెను తెరిచిన పోలీసులు | ABP

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?