అన్వేషించండి
Advertisement
Gas Cylinders Lorry Explosion : ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో భారీ అగ్నిప్రమాదం | ABP Desam
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దవాడ వద్ద గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి లారీ మొత్తానికి వ్యాపించడంతో అందులో ఉన్న 306 సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీలోనుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion