అన్వేషించండి
గాంధీ మందిరం నిర్మించడానికి నడుం కట్టిన శ్రీకాకుళం వాసులు
బ్రిటిష్ సామ్రాజ్యపు బానిస సంకెళ్లనుంచి యావత్ భారతదేశాన్ని బంధ విముక్తుల్ని చేసాడాయన. నెత్తుటి బొట్టు చిందకుండా ప్రజలకి స్వేచ్ఛవాయువుల్ని పరిచయం చేశాడు ఆ మహా మనిషి. నిరాయుధుడై, ఒక్కడై కదిలి యావత్ దేశమే తన వెంట నడిచేలా చేసిన ఆ ఉత్తముడు ప్రజలకు దేవుడు కాక ఇంకెమవుతాడు. అందుకే కనిపించని దైవం కంటే కలిసి నడిచిన మానవుణ్ణి దేవునిగా భావించారు సిక్కోలు ప్రజలు. ఆ మహాత్ముడు నడయాడిన నేలలో గుడి కట్టేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే తొలిసారిగా మహాత్మాగాంధీ కి గుడికడుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















