అన్వేషించండి
Dharmana PrasadaRao Followers Early Celebrations: మంత్రి అయిపోయారంటూ అనుచరుల సంబరాలు | ABP Desam
Andhra Pradesh లో ఏప్రిల్ 11న కొత్త కేబినెట్ కొలువు తీరబోతోంది. అన్ని జిల్లాల్లో ఆశావహులు ఇప్పటికే పదవి ఎవరికి దక్కుతుందో అంటూ ఎదురుచూస్తున్నారు. Srikakulam MLA Dharmana Prasada Rao కు మంత్రివర్గంలో చోటు దక్కిందంటూ ఇప్పటికే అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేశారు. స్వీట్లు కూడా పంచుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ధర్మాన ప్రసాదరావు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదని, MLA గా ఉన్నా మంత్రిగా ఉన్నా ఒకటే అంటూ కార్యకర్తలకు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























