అన్వేషించండి
Cradle Ceremony For Calf : మచిలీపట్నంలో మూగజీవానికి ఉయ్యాల పండుగ | DNN | ABP Desam
మనం ఇళ్ళల్లో చిన్నపిల్లలకు అట్టహాసంగా బారసాల చేయడం చూశాం. కానీ మచిలీపట్నం కు చెందిన ఓ కుటుంబం ఆవు దూడకు అంగరంగ వైభవంగా బారసల నిర్వహించి మూగజీవాల పై తమకున్న అమితమైన ప్రేమను చాటుకుంది. దూడకు హారతులు ఇచ్చి, ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతూ, దానికి ఇష్టమైన ఆహార పదార్ధాలు తినిపిస్తూ బంధు మిత్రుల సమక్షంలో ఆనందంగా బారసాల నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















