అన్వేషించండి
Bikkavolu Temple YCP : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ఆలయంలో అపచారం | DNN | ABP Desam
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో అపచారం జరిగింది. ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నేతలు నిర్వహించిన ఈ కార్యక్రమం టెంట్ల తాళ్లను గుడిలోని శివలింగానికి కట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యంల్లో వైరల్ అవుతోంది.. భక్తులు వైసీపీ నేతల చర్యలను ఎండగడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్





















