అన్వేషించండి
Bhumana Karunakara Reddy : టీడీపీకి ఓట్లు వేయని వాళ్ల సమాచారాన్ని సేకరించారు | ABP Desam
గతంలో టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని సభా సంఘం ఛైర్మన్ భూమన కరుణాకరెడ్డి సభలో ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీకి ఆయన మధ్యంతర నివేదికను సమర్పించారు. డేటా చౌర్యంపై మరింత విచారణ కొనసాగుతుందన్న భూమన..దీంట్లో దొంగలను కచ్చితంగా పట్టుకుని తీరుతామని సభలో ప్రకటించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు






















