అన్వేషించండి
Bhuma Akhila Priya vs AV Subba Reddy | ఆడపిల్లపై దాడి చేసి.. అదే ఆడపిల్లపై కేసు పెడతారా..? | ABP Desam
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌పై విడుదలైన తర్వాత నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో కోర్టు కండిషన్ బెయిల్ ఇవ్వడంతో.. నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసిన వెళ్లారు. అఖిలప్రియ స్టేషన్‌కు రావడంతో స్టేషన్ దగ్గర టీడీపీ, భూమా అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల పరిణామాలపై అఖిలప్రియ స్పందించారు.దేశంలో, ప్రపంచంలో ఎక్కడా జరగని సంఘటన నంద్యాలలో జరిగిందన్నారు
వ్యూ మోర్





















