అన్వేషించండి
Bhavanapadu Port | గ్రీన్ ఫీల్డ్ పోర్టు భూ సేకరణ వివాదం | Srikakulam | ABP Desam
శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు భూ సేకరణ వివాదాస్పదమౌతోంది. మొదట భావనపాడు -దేవునల్తాడ మధ్య పోర్టు నిర్మాణానికి సిద్దమైన ప్రభుత్వం తాజాగా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుమారు 3వేల100 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఈ పోర్టుకు ఆది నుంచీ ఆటంకాలే ఎదురౌతున్నాయి. పోర్టు నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణత్యాగాలు చేసైనా పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















