అన్వేషించండి
Bandla Ganesh Controversial Comments on YCP MP Vijaya Sai Reddy | Bandla Ganesh Tweets | ABP Desam
ప్రముఖ మూవీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ , వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. నాకు వైఎస్సార్ , జగన్ అంటే గౌరవం అని, నువ్వు రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రానివని, కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని సాయి రెడ్డి ని తీవ్రమైన పదాలతో ట్వీట్ చేశారు. సాయి రెడ్డి కూడా అంతే తీవ్రంగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరి ట్వీట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















